Bible Language

2 Chronicles 3:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతిపరిశుద్ధ స్థలమునందు చెక్కడపు పనిగల రెండు కెరూబులను చేయించి వాటిని బంగారుతో పొదిగించెను.
ERVTE   రెండు కెరూబుల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టించటానికి చేయించాడు. పనివారు కెరూబుల బొమ్మలకు బంగారు తొడుగు వేశారు.
IRVTE   అతి పరిశుద్ధ స్థలం లో చెక్కడం పనితో రెండు కెరూబులు చేయించి వాటిని బంగారంతో పొదిగించాడు.