Bible Language

2 Chronicles 6:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నీవు నీ సేవకుడైన దావీదుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు స్థిరమవును గాక.
ERVTE   ఇశ్రాయేలు దేవుడవగు ప్రభూ, నీ వాగ్దానం నిజమగుగాక! వాగ్దానం నీ సేవకుడైన దావీదుకు యిచ్చాయున్నావు.
IRVTE   యెహోవా, నువ్వు నీ సేవకుడు దావీదుకిచ్చిన వాగ్దానం ఇప్పుడు స్థిరపడుతుంది గాక.