Bible Language

2 Corinthians 3:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మావలన ఏదైన అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులమని కాదు; మా సామర్థ్యము దేవుని వలననే కలిగియున్నది.
ERVTE   మేము చేస్తున్న కార్యాలు చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు.