Bible Language

2 Corinthians 4:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకా శింపకుండు నిమిత్తము, యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనో నేత్రములకు గ్రుడ్డితనము కలుగ జేసెను.
ERVTE   క్రీస్తు దేవుని ప్రతిరూపం. దైవ సందేశం ఆయన మహిమను ప్రకాశింప చేస్తుంది. దాన్ని చూడనీయకుండా యుగపుపాలకుడు నమ్మని ప్రజల హృదయాలను గ్రుడ్డి చేస్తాడు.
IRVTE   దేవుని స్వరూపమైన క్రీస్తు వైభవాన్ని చూపే సువార్త వెలుగు చూడకుండా, లోక దేవుడు వారి అవిశ్వాస మనో నేత్రాలకు గుడ్డితనం కలగజేశాడు. PEPS