Bible Language

2 Kings 12:12 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెహోవా మందిరమందు శిథిలమైన స్థలములను బాగుచేయుటకు మ్రానులనేమి చెక్క బడిన రాళ్లనేమి కొనుటకును, మందిరము బాగుచేయుటలో అయిన ఖర్చు అంతటికిని, ద్రవ్యము ఇచ్చుచు వచ్చిరి.
ERVTE   రాళ్లు చెక్కే వారికి రాళ్లు మోసేవారికి ఇవ్వడానికి డబ్బు వినియోగించారు. మరియు కలపకొనడానికి, రాళ్లు ముక్కలు చేయడానికి, ఆలయ మరమ్మతు పనులకు వారు డబ్బు వినియోగించారు.