Bible Language

2 Kings 13:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అంతట ఎలీషా మరణకరమైన రోగముచేత పీడితుడై యుండగా ఇశ్రాయేలురాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడుచుచునా తండ్రీ నా తండ్రీ, ఇశ్రాయేలువారికి రథమును రౌతులును నీవే అని యేడ్చెను.
ERVTE   ఎలీషా జబ్బు పడ్డాడు. తర్వాత ఎలీషా జబ్బుతో మరిణించాడు. ఇశ్రాయేలు రాజయిన యెహోయాషు ఎలీషాని సందర్శించడానికి వెళ్లి, యెహోయాషు ఎలీషా కోసం విలపించాడు. “నా తండ్రీ, నా తండ్రీ! ఇశ్రాయేలు రథాలకు గుర్రాలకు ఇది సమయమేనా?” అని అడిగాడు.