Bible Language

2 Kings 13:21 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కొందరు ఒక శవమును పాతిపెట్టుచు సైన్యమునకు భయపడి శవమును ఎలీషాయొక్క సమాధిలో ఉంచగా దింపిన శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్లు మోపి నిలిచెను.
ERVTE   కొందరు ఇశ్రాయేలువారు చనిపోయిన ఒక వ్యక్తిని సమాధి చేస్తూ ఉన్నారు. వారు సైనిక బృందాన్ని చూశారు. ఇశ్రాయేలు వారు చనిపోయిన వ్యక్తిని ఎలీషా సమాధిలోకి విసరివేసి పారిపోయారు. ఎలీషా ఎముకలను చనిపోయిన వ్యక్తి తాకగానే, సజీవుడయ్యాడు; తన కాళ్ల మీద నిలబడగలిగాడు!
IRVTE   కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ శత్రు సైన్యానికి భయపడి శవాన్ని ఎలీషా సమాధిలో పెట్టారు. సమాధిలో దింపిన మృతదేహం ఎలీషా ఎముకలు తగలగానే తిరిగి బతికి అతడు తన కాళ్ళపై నిలబడ్డాడు. PEPS