Bible Language

2 Kings 15:23 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యూదారాజైన అజర్యా యేలుబడిలో ఏబదియవ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలువారిని ఏలనారంభించి రెండు సంవత్సరములు ఏలెను.
ERVTE   అజర్యా యూదా రాజుగా వున్న 50 సంవత్సరమున, మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులోని ఇశ్రాయేలుకు రాజయ్యాడు. పెకహ్యా రెండేండ్లు పాలించాడు.
IRVTE   {ఇశ్రాయేలు రాజైన పెకహ్యా} PS యూదారాజు అజర్యా పరిపాలనలో 50 సంవత్సరంలో మెనహేము కొడుకు పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వాళ్ళను ఏలడం ఆరంభించి రెండు సంవత్సరాలు ఏలాడు.