Bible Language

2 Kings 9:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడతడు అధిపతీ, నీకొక సమాచారము తెచ్చితినని చెప్పగా యెహూయిందరిలో అది ఎవరిని గూర్చినదని అడుగగా అతడు అధిపతీ నిన్ను గూర్చినదే యనెను; అందుకు యెహూ లేచి యింటిలో ప్రవేశిం చెను.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   అప్పుడు యువకుడు “నాయకా, నేను నీతో ఒక మాట చెప్పాలని వచ్చాను” అన్నాడు. దానికి యెహూ “ఇంతమందిమి ఉన్నాం. మాట ఎవరిని గూర్చి?” అన్నాడు. యువకుడైన ప్రవక్త “నాయకా, మాట నీ కోసమే” అన్నాడు.