Bible Language

2 Peter 3:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ప్రియులారా, వీటికొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతముగలవారై, ఆయన దృష్టికి నిష్కళంకులు గాను నిందారహితులుగాను కనబడునట్లు జాగ్రత్త పడుడి.
ERVTE   ప్రియ మిత్రులారా! మీరు వీటికోసం ఎదురు చూస్తున్నారు గనుక మీలో దోషమూ, కళంకమూ లేకుండా ఉండేటట్లు అన్నివిధాల ప్రయత్నం చెయ్యండి. శాంతం వహించండి.