Bible Language

2 Peter 3:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యమువలన కలిగెననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
ERVTE   చాలా కాలం క్రితమే దేవుడు తన మాటతో ఆకాశాలను, భూమిని సృష్టించాడు. వాళ్ళు విషయాన్ని కావాలనే మరిచిపోతారు. భూమి నీళ్ళనుండి, నీళ్ళ ద్వారా సృష్టింపబడింది.
IRVTE   చాలాకాలం కిందట, ఆకాశాన్నీ భూమినీ దేవుడు తన వాక్కు ద్వారా నీళ్ళలో నుండి, నీళ్ళ ద్వారా స్థిరపరిచాడనీ,