Bible Language

2 Samuel 12:22 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడుబిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చు చుంటిని.
ERVTE   అందుకు దావీదు ఇలా చెప్పాడు: “బిడ్డ బతికివుండగా నేను తినలేదు. ఏడ్చాను. ఎందువల్లనంటే యెహోవా నన్ను కనికరించి బిడ్డను బతికించవచ్చు! ఎవరికి తెలుసు! అనుకున్నాను.
IRVTE   అప్పుడు దావీదు “బిడ్డ బతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించి బిడ్డను బతికిస్తాడన్న ఆశతో నేను ఉపవాసముండి ఏడుస్తూ వేడుకొన్నాను.