Bible Language

2 Samuel 18:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇశ్రాయేలువారు దావీదు సేవకుల యెదుట నిలువలేక ఓడిపోయిరి; దినమున ఇరువది వేల మంది అక్కడ హతులైరి.
ERVTE   దావీదు సైన్యం ఇశ్రాయేలీయులను ఓడించింది. రోజు ఇరవై వేలమంది చనిపోయారు.
IRVTE   ఇశ్రాయేలు వారు దావీదు సైనికుల ముందు నిలబడలేక ఓడిపోయారు. రోజున ఇరవై వేలమందిని అక్కడ చంపేశారు.