Bible Language

2 Samuel 18:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యుద్ధము ప్రదేశమంతటను వ్యాపించెను; మరియు నాటి దినమున కత్తిచేత కూలినవారి కంటె ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి.
ERVTE   యుద్ధం దేశవ్యాప్తంగా జరిగింది. రోజు కత్తివేటుకు చచ్చిన వారికంటే అడవిలో చిక్కుకొని చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది.
IRVTE   ప్రాంతమంతా యుద్ధం వ్యాపించింది. రోజున కత్తి వాత చనిపోయిన వారికంటే ఎక్కువమంది అడవిలో చిక్కుకుని నాశనమయ్యారు. PEPS