Bible Language

2 Samuel 19:22 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దావీదుసెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు? ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా? ఇశ్రాయేలువారిలో ఎవరైనను దినమున మరణశిక్ష నొందుదురా? యిప్పుడు నేను ఇశ్రాయేలువారిమీద రాజు నైతినను సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమా ణముచేసి
ERVTE   దావీదు వారిని వారించి, వారితో, “సెరూయా కుమారులారా, మీకును - నాకును ఏమి పొందిక! రోజు మీరు నాకు వ్యతిరేకులయ్యారు! ఇశ్రాయేలులో ఒక్కడూ చంపబడడు. నాకు తెలుసు. రోజు నేను ఇశ్రాయేలుకు రాజును!” అని అన్నాడు.
IRVTE   దావీదు “సెరూయా కొడుకుల్లారా, మీకూ, నాకూ ఏమి సంబంధం? ఇలాంటి సమయంలో మీరు నాకు విరోధులవుతారా? రోజు ఇశ్రాయేలు వారిలో ఎవరికైనా మరణశిక్ష విధించడం సమంజసమా? ఇప్పుడు నేను ఇశ్రాయేలు వారిమీద రాజునయ్యానన్న సంగతి తెలుసుకున్నాను” అన్నాడు. తరువాత