Versions
TEV కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను.గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
ERVTE యెహోవా కెరూబు దూతల మీద వేగంగా వచ్చాడు; అవును, ఆయన గాలి రెక్కలపై పయనించటం ప్రజలు చూసారు!
IRVTE ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు.
గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు.