Bible Language

2 Samuel 22:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆపత్కాలమందు వారు నామీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు నన్ను తోడుకొని వచ్చెను.
ERVTE   నా కష్టకాలంలో శత్రువులు నన్నెదిరించగా యెహోవా నన్నాదుకున్నాడు!
IRVTE   విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు.
కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు.