Bible Language

2 Samuel 22:30 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నీ సహాయముచేత నేను సైన్యములను జయింతును నా దేవుని సహాయమువలన నేను ప్రాకారములనుదాటుదును.
ERVTE   మూకుమ్మడిగా మీద పడే సైనికులను చెండాడేలా నాకు సహాయపడ్డావు. దేవుడిచ్చిన శక్తితో, నేను ప్రాకారాలను దూక గలను!
IRVTE   నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను అధిగమిస్తాను అణిచివేస్తాను .
నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను.