Bible Language

2 Samuel 22:31 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దేవుడు యథార్థవంతుడు యెహోవా వాక్కు నిర్మలము ఆయన శరణుజొచ్చువారికందరికి ఆయన కేడెము.
ERVTE   దేవుని మార్గము దోషరహితమైనది; యెహోవా మాట పొల్లుపోనిది. తనను శరణుజొచ్చిన ప్రతి వానినీ యెహోవా రక్షిస్తాడు.
IRVTE   దేవుని మార్గం పరిపూర్ణం
యెహోవా వాక్కు నిర్మలం
ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు.