Bible Language

2 Samuel 22:34 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేయును ఎత్తయిన స్థలములమీద నన్ను నిలుపును.
ERVTE   జింక కాళ్ల వేగాన్ని దేవుడు నాకు ప్రసాదిస్తాడు! ఉన్నత స్థలాల మీద నన్ను నిలకడగా నిలుపుతాడు.
IRVTE   ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు.
పర్వతాలపై నన్ను నిలుపుతాడు.