Bible Language

Acts 11:1 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అన్యజనులును దేవుని వాక్యమంగీకరించిరని అపొస్తలులును యూదయ యందంతటనున్న సహోదరులును వినిరి.
ERVTE   అపొస్తలులు, యూదయ దేశంలో ఉన్న సోదరులు, యూదులు కాని వాళ్ళకు కూడా దైవ సందేశం లభించిందని విన్నారు.
IRVTE   {పేతురు యూదేతరుల మధ్య తన పరిచర్యను సమర్థించుకోవడం} PS యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు.