Bible Language

Acts 13:41 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇదిగో తిరస్కరించువారలారా, ఆశ్చర్యపడుడి నశించుడి మీ దినములలో నేనొక కార్యము చేసెదను కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనెను.
ERVTE   ‘పరిహాసం చేసే ప్రజలారా! ఆశ్చర్యం పొందండి! నశించకండి! ఎందుకనగా మీ కాలంలో మీరు నమ్మలేనిది నేనొకటి చేయబోతున్నాను! మరొకరు చెప్పినా మీరు నమ్మరు.’’’ హబక్కూకు 1:5
IRVTE   ‘తిరస్కరిస్తున్న మీరు, విస్మయం చెందండి, నశించండి.
మీ కాలంలో నేను ఒక పని చేస్తాను,
పని ఎవరైనా మీకు వివరించినా మీరెంత మాత్రమూ నమ్మరు.’ ” PEPS