Bible Language

Acts 15:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెనుసహో దరులారా, నా మాట ఆలకించుడి.
ERVTE   పౌలు, బర్నబా మాట్లాడటం ముగించాక యాకోబు విధంగా అన్నాడు: “సోదరులారా! నా మాటలు వినండి!
IRVTE   {యాకోబు సమీక్ష} PS వారు చెప్పడం ముగించిన తరువాత యాకోబు లేచి ఇలా అన్నాడు, “సోదరులారా, నా మాట వినండి.