Bible Language

Acts 15:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అన్యజనులలోనుండి దేవుడు తన నామముకొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఏలాగు మొదట కటాక్షించెనో సుమెయోను వివరించి యున్నాడు.
ERVTE   దేవుడు మొదట్లో యూదులు కాని వాళ్ళ పట్ల తన అభిమానాన్ని చూపి వాళ్ళనుండి కొందర్ని ఎన్నుకొని తన ప్రజగా ఎలా చేసుకొన్నాడో సీమోను మనకు వివరించి చెప్పాడు.