Bible Language

Acts 15:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తరువాత నేను తిరిగి వచ్చెదను; మనుష్యులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనొ సమస్తమైన అన్యజనులును ప్రభువును వెదకునట్లు
ERVTE   ‘కూలిపోయిన దావీదు యింటిని పునః నిర్మిస్తాను! శిథిలాలతో క్రొత్త యింటిని నిర్మిస్తాను!
IRVTE   ‘ఆ తరువాత నేను తిరిగి వస్తాను.
మనుషుల్లో మిగిలినవారూ,
నా నామం ఎవరైతే ధరించారో
యూదేతరులందరూ, ప్రభువును వెదకేలా