Bible Language

Acts 25:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అందుకు పౌలుకైసరు న్యాయపీఠము ఎదుట నిలువబడి యున్నాను; నేను విమర్శింపబడవలసిన స్థలమిదే, యూదులకు నేను అన్యాయమేమియు చేయలేదని తమరికి బాగుగా తెలియును.
ERVTE   పౌలు విధంగా సమాధానం చెప్పాడు. “నేను ప్రస్తుతం చక్రవర్తి యొక్క న్యాయస్థానంలో నిలుచున్నాను. ఇక్కడే తీర్పు జరగాలి. నేను యూదులకు అన్యాయం చెయ్యలేదు. ఇది మీకు బాగా తెలుసు.
IRVTE   అందుకు పౌలు, “సీజరు న్యాయపీఠం ముందు నిలబడి ఉన్నాను. నన్ను విచారణ చేయవలసిన స్థలం ఇదే, యూదులకు నేను అన్యాయమూ చేయలేదని మీకు బాగా తెలుసు.