Bible Language

Acts 25:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాబట్టి వారిక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమియు చేయక, మరునాడు న్యాయ పీఠముమీద కూర్చుండి మనుష్యుని తీసికొని రమ్మని ఆజ్ఞాపించితిని.
ERVTE   నాతో కలిసి వాళ్ళిక్కడికి వచ్చారు. నేను ఆలస్యం చెయ్యకుండా మరుసటి రోజే సభనేర్పాటు చేసి పౌలును సభలోకి పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాను.