Bible Language

Acts 25:18 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నేరము మోపినవారు నిలిచి నప్పుడు, నేననుకొనిన నేరములలో ఒకటియైనను అతని మీద మోపినవారు కారు.
ERVTE   అతనిపై నేరారోపణ చేసిన వాళ్ళు లేచి మాట్లాడారు. కాని నేననుకున్న నేరాన్నీ అతనిపై ఆరోపించలేదు.
IRVTE   అయితే నేరం మోపినవారు నేను ఊహించిన నేరాల్లో ఒక్కటి కూడా అతని మీద మోపలేదు.