Bible Language

Acts 28:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అక్కడ సహోదరులను మేము చూచినప్పుడు వారు తమ యొద్ద ఏడు దినములుండవలెనని మమ్మును వేడుకొనిరి. మీదట రోమాకు వచ్చితివిు.
ERVTE   అక్కడున్న సోదరుల్లో కొందర్ని కలుసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి తమతో ఒక వారం ఉండుమన్నారు. విధంగా రోము చేరుకున్నాము.
IRVTE   అక్కడి సోదరులను కలిసినప్పుడు వారు తమ దగ్గర ఏడు రోజులు ఉండమని మమ్మల్ని వేడుకున్నారు. తరువాత రోమ్ నగరానికి వచ్చాం.