Bible Language

Acts 28:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పొప్లి అను ఒకడు ద్వీపములో ముఖ్యుడు. అతనికి ప్రాంతములలో భూములుండెను. అతడు మమ్మును చేర్చుకొని మూడు దినములు స్నేహ భావముతో ఆతిథ్య మిచ్చెను.
ERVTE   ప్రక్కనున్న పొలాలు ‘పొప్లి’ అనే అతనికి చెందినవి. పొప్లి ద్వీపానికి అధికారి. అతడు మమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మూడు రోజుల దాకా అతిథిసత్కార్యాలు చేసాడు.
IRVTE   పొప్లి అనేవాడు ద్వీపంలో ముఖ్యుడు. అతనికి ప్రాంతంలో భూములున్నాయి. అతడు మమ్మల్ని చేర్చుకుని మూడు రోజులు స్నేహభావంతో ఆతిథ్యమిచ్చాడు. PS