Bible Language

Acts 2:25 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆయననుగూర్చి దావీదు ఇట్లనెను నేనెల్లప్పుడు నా యెదుట ప్రభువును చూచు చుంటిని ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను.
ERVTE   దావీదు యేసును గురించి విధంగా అన్నాడు: ‘ప్రభువును, నేను నా ముందు అన్ని వేళలా చూసాను. నన్ను రక్షించటానికి ప్రభువు నా వెంట ఉన్నాడు!
IRVTE   “ఆయన గూర్చి దావీదు ఇలా అన్నాడు,
‘నేనెప్పుడూ నా ఎదుట ప్రభువును చూస్తున్నాను,
ఆయన నా కుడి పక్కనే ఉన్నాడు కాబట్టి ఏదీ నన్ను కదల్చదు.