Bible Language

Acts 2:41 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.
ERVTE   అతని సందేశాన్ని అంగీకరించిన వాళ్ళు బాప్తిస్మము పొందారు. రోజు సుమారు మూడువేల మంది విశ్వాసులుగా చేరారు.
IRVTE   అతని సందేశం నమ్మిన వారు బాప్తిసం పొందారు. రోజు దాదాపు మూడువేల మంది విశ్వాసుల గుంపులో చేరారు.