Bible Language

Acts 7:60 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.
ERVTE   తదుపరి మోకరిల్లి, “ప్రభూ! వాళ్ళపై పాపం మోపవద్దు!” అని బిగ్గరగా అన్నాడు. మాట అన్న వెంటనే కళ్ళు మూసాడు.
IRVTE   అతడు మోకరించి, “ప్రభూ, వీరి మీద పాపం మోపవద్దు” అని గొంతెత్తి పలికాడు. మాట పలికి కన్ను మూశాడు. సౌలు అతని చావుకు సమ్మతించాడు. PE