Bible Language

Acts 9:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువ బడిరి.
ERVTE   సౌలుతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు మూగవాళ్ళలా నిల్చున్నారు. వాళ్ళు స్వరం విన్నారే కాని వాళ్ళకెవ్వరూ కనపడలేదు.
IRVTE   అతనితో కూడా ప్రయాణించే వారు శబ్దం విన్నారు గాని మాటల్లేక నిలబడిపోయారు. వారికి ఏమీ కనబడలేదు. PEPS