Bible Language

Amos 2:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇదిగో పంటచేని మోపుల నిండుబండి నేలను అణగ ద్రొక్కునట్లు నేను మిమ్మును అణగద్రొక్కుదును.
ERVTE   మీరు నాకు పెద్ద భారమైనారు. అధికమైన గడ్డివేసిన బండిలా నేను చాలా కిందికి వంగిపోయాను.
IRVTE   చూడండి. ధాన్యంతో నిండిన బండి
ఎవరినైనా అణిచి తొక్కగలిగినట్టు
నేను మిమ్మల్ని అణగదొక్కుతాను. PEPS