Bible Language

Amos 2:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దేవదారు వృక్షమంత యెత్తయిన వారును సిందూరవృక్షమంత బలముగల వారునగు అమో రీయులను వారిముందర నిలువకుండ నేను నాశనము చేసితిని గదా; పైన వారి ఫలమును క్రింద వారి మూలమును నేను నాశనము చేసితిని గదా,
ERVTE   “కాని అమోరీయులను వారి ముందర నాశనం చేసింది నేనే. అమోరీయులు దేవదారు వృక్షమంత ఎత్తయిన వారు. వారు సింధూర వృక్షమంత బలంగల వారు. కాని, పైన వాటి పండ్లును, కింద వాటి వేళ్లను నేను నాశనం చేశాను.
IRVTE   దేవదారు చెట్టంత ఎత్తయిన వారూ
సింధూర వృక్షమంత బలమున్న అమోరీయులను
వారి ముందు నిలవకుండా నేను నాశనం చేశాను గదా!
పైన వారి ఫలాన్నీ కింద వారి వేరులనూ
నేను నాశనం చేశాను గదా! PEPS