Bible Language

Amos 9:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఆకాశమందు తనకొరకై మేడగదులు కట్టుకొనువాడును, ఆకాశమండల మునకు భూమియందు పునాదులు వేయువాడును ఆయనే, సముద్రజలములను పిలిచి వాటిని భూమిమీద ప్రవహింపజేయువాడును ఆయనే; ఆయన పేరు యెహోవా.
ERVTE   యెహోవా తన పై అంతస్తు గదులు ఆకాశంపై నిర్మించాడు. ఆయన తన స్వర్గాన్ని భూమికి మీదుగా ఏర్పాటు చేశాడు. సముద్ర జలాలను ఆయన పిలుస్తాడు. పిలిచి, వాటిని వర్షంలా బయట భూమి మీద పారబోస్తాడు. ఆయన పేరు యెహోవా.
IRVTE   ఆయన ఆకాశాల్లో తన కోసం భవనాలను నిర్మించేవాడు.
భూమి మీద తన పునాది వేసినవాడు.
సముద్రపు నీళ్ళను వానగా భూమి మీద కురిపించేవాడు ఆయనే.
ఆయన పేరు యెహోవా. PEPS