Bible Language

Colossians 1:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడిదాసునివలన మీరు సంగతులను నేర్చుకొంటిరి.
ERVTE   మీరీ సువార్త ‘ఎపఫ్రా’ ద్వారా విన్నారు. అతడు మాకు ప్రియమైనవాడు. మాతో కలిసి మా పక్షాన విశ్వాసంతో క్రీస్తు సేవ చేస్తున్నవాడు.