Bible Language

Daniel 12:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యిద్దరిలో ఒకడు నార బట్టలు వేసికొన్నవాడై యేటినీళ్లపైన ఆడుచుండువాని చూచిఈ యాశ్చర్యము ఎప్పుడు సమాప్తమగునని యడుగగా
ERVTE   నార బట్టలు ధరించిన వ్యక్తి నదీ జలాల మీద ఉన్నాడు. ఇరువురిలో ఒకడు, ‘ఈ ఆశ్చర్య సంగతులు నెరవేరటా నికి ఎంతకాలము పడుతుంది?’ అని నార బట్టలు ధరించిన వాన్ని అడిగాడు.