Bible Language

Daniel 3:22 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందు నను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.
ERVTE   రాజు చాలా ఉగ్రుడై ఉండెను. అందువల్లవారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే మహా బలవంతులయిన సైనికుల్ని కూడా కాల్చివేశాయి. ముగ్గురిని మంటలో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్లిన సైనికులు మంటలచేత వెంటనే కాలిచచ్చారు.