Bible Language

Daniel 6:7 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధి పతులు అందరును కూడి, రాజొక ఖండితమైన చట్టము స్థిరపరచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా ముప్పది దినములవరకు నీయొద్ద తప్ప మరి దేవుని యొద్దనైనను మానవునియొద్దనైనను ఎవడును మనవియు చేయకూడదు; ఎవడైనను చేసినయెడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, nయీ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి
ERVTE   ప్రధానులు, రాజ్యాధికారులు, ముఖ్యోద్యోగులు, సలహాదారులు, రాజ్యపాలకులు అందరూ ఒక విషయం సమ్మతించారు. రాజు చట్టం చెయ్యాలని, చట్టాన్ని ప్రతి వ్యక్తి పాటించాలని భావిస్తున్నాము. చట్టం ఇది: ఎవరైనా, రాజువైన నిన్ను తప్ప, వచ్చే ముఫ్పై రోజులదాకా, దేవున్నిగాని, వ్యక్తినిగాని ప్రార్థించినట్లయితే, వ్యక్తి సింహాల గుహలోకి త్రోసి వేయబడతాడు.