Bible Language

Daniel 7:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నేను దగ్గర నిలిచియున్న వారిలో ఒకని యొద్దకుపోయిఇందునుగూర్చిన నిజమంతయు నాకు చెప్పుమని అడుగగా, అతడు నాతో మాటలాడి సంగతుల భావమును నాకు తెలియజేసెను.
ERVTE   అక్కడ నిలబడిన ఒకనిని నేను సమీపించి ఇదంతా ఏమిటని నేను అతన్ని అడిగాను.
IRVTE   నేను సింహాసనం దగ్గర నిలబడి ఉన్న వారిలో ఒకడి దగ్గరికిపోయి “దీన్ని గూర్చిన వాస్తవం నాకు చెప్పు” అని అడిగాను. అతడు నాతో మాటలాడి సంగతుల భావాన్ని నాకు తెలియజేశాడు. PEPS