Bible Language

Daniel 8:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సైన్యముయొక్క అధిపతికి విరోధ ముగా తన్ను హెచ్చించుకొని, అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసెను.
ERVTE   చిన్న కొమ్ము బాగా గర్వించి నక్షత్రాల సైన్యాధి పతికి ఎదురు తిరిగింది. అది పరిపాలకుని అనుదిన బల్యర్పణాన్ని ఆపివేసి. ఆయన ఆలయాన్ని పడగొట్టింది.