Bible Language

Deuteronomy 11:23 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు యెహోవా మీ యెదుటనుండి సమస్త జనములను వెళ్లగొట్టును; మీరు మీకంటె బలిష్ఠు లైన గొప్ప జనముల దేశములను స్వాధీనపరచుకొందురు.
ERVTE   “అప్పుడు దేశంలోనికి వెళ్తారు. యితర రాజ్యాలన్నింటి జనాలనూ యెహోవా బయటకు వెళ్లగొడ్తాడు. మీకంటే ఎక్కువ బలంగల పెద్ద రాజ్యాలనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు.
IRVTE   అప్పుడు యెహోవా మీ ఎదుట నుండి జాతులన్నిటినీ వెళ్లగొడతాడు. మీరు మీకంటే బలమైన, గొప్ప జాతి ప్రజల దేశాలను స్వాధీనం చేసుకుంటారు.