Bible Language

Deuteronomy 19:19 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అట్లు మీ మధ్యనుండి చెడుతన మును పరిహరించుదురు.
ERVTE   మీరు అతణ్ణి శిక్షించాలి. అవతలి వ్యక్తికి ఇతడు ఏమి చేయాలను కొన్నాడో దానినే ఇతనికి మీరు చేయాలి. విధంగా మీ మధ్యలో ఏలాంటి కీడులేకుండా మీరు చేయాలి.
IRVTE   విధంగా మీ మధ్యనుంచి చెడుతనాన్ని తొలగిస్తారు.