Bible Language

Deuteronomy 1:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇదిగో దేశమును మీకు అప్పగించితిని మీరు వెళ్లి యెహోవా మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చెదనని నేను ప్రమాణముచేసిన దేశమును స్వాధీన పరచుకొనుడి.
ERVTE   చూడండి, దేశమంతా నేను మీకు ఇచ్చాను. మీరు అందులో ప్రవేశించి దేశాన్ని మీ స్వాధినం చేనుకోండి. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుకు నేను వాగ్దానం చేసిన దేశం యిదే. వారికి, వారి సంతతివారికి దేశాన్ని యిస్తానని నేను వాగ్దానం చేశాను.”