Bible Language

Deuteronomy 21:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఊరు శవమునకు సమీపముగా ఉండునో ఊరి పెద్దలు పనికిని పెట్టబడక కాడి యీడ్వని పెయ్యను తీసికొని
ERVTE   చచ్చిన వానికి అతి దగ్గరగా ఉన్న పట్టణం ఏదో తెలిసినప్పుడు, పట్టణం పెద్దల వారి మందలో నుండి ఒక ఆవును తీసుకొని రావాలి. అది పెయ్యగా ఉండాలి. అది ఎన్నడూ పనికీ వినియోగించబడనిది కావాలి.
IRVTE   శవానికి ఊరు దగ్గరగా ఉందో ఊరి పెద్దలు పనికీ ఉపయోగించని, మెడపై కాడి పెట్టని పెయ్యను తీసుకోవాలి.