Bible Language

Deuteronomy 23:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తన యజమానునియొద్దనుండి తప్పించుకొని నీయొద్దకు వచ్చిన దాసుని వాని యజమానునికి అప్పగింపకూడదు.
ERVTE   “బానిస ఒకడు తన యజమాని దగ్గర్నుండి పారిపోయి నీ దగ్గరకు వస్తే, బానిసను నీవు తిరిగి అతని యజమానికి అప్పగించకూడదు.
IRVTE   తన యజమాని దగ్గర నుంచి తప్పించుకుని మీ దగ్గరికి వచ్చిన సేవకుణ్ణి వాడి యజమానికి అప్పగించకూడదు.