Bible Language

Deuteronomy 24:12 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మనుష్యుడు బీదవాడైనయెడల నీవు అతని తాకట్టును ఉంచుకొని పండుకొనకూడదు. అతడు తన బట్టను వేసికొని పండుకొని నిన్ను దీవించు నట్లు సూర్యుడు అస్తమించునప్పుడు నిశ్చయముగా తాకట్టు వస్తువును అతనికి మరల అప్పగింపవలెను.
ERVTE   ఒకవేళ అతడు పేదవాడైతే అతని వస్తువును తెల్లవారేవరకు నీ దగ్గర ఉంచుకోకూడదు.