Bible Language
Deuteronomy 32
(GNTERP)
Textus Receptus Greek New Testament
Versions
TEV
ఆకాశమండలమా,
చెవినొగ్గుము;
నేను
మాట
లాడుదును
భూమండలమా,
నా
నోటిమాట
వినుము.
ERVTE
“ఆకాశములారా
ఆలకించండి,
నేను
మాట్లాడుతాను.
భూమి
నానోటి
మాటలు
వినునుగాక!
IRVTE
ఆకాశమా!
నేను
చెప్పేది
విను!
నన్ను
మాట్లాడనియ్యి.
భూగోళమా,
నా
నోటి
మాటలు
ఆలకించు.